మగవారికి పవర్ పెంచే ఈ వంటకం ఏంటో తెలుసా?  

Prasanna Yadla

27 March 2026

Pic credit - Pixabay

పప్పు అందరి ఫేవరేట్ ఎందుకంటే, దీనిని అందరూ ఇష్టంగా తింటారు. 

పప్పు అందరి ఫేవరేట్ 

అయితే, మునగాకులతో పప్పు చేసుకుంటే అబ్బబ్బ అనుకుంటూ ప్లేట్స్ లాగిస్తారు

మునగాకులతో పప్పు

ఈ పప్పు మగ వారికి బలమని వైద్యులు కూడా చెబుతున్నారు. 

మగ వారికి బలం

మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 

 ఎలా చేయాలంటే

ఒక కప్పు మునగాకులు, ఒక కప్పు కంది పప్పు, టమాటాలు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి

కావాల్సిన పదార్దాలు

అర టీ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు,  కొత్తిమీరను తీసుకోవాలి

కావాల్సిన పదార్దాలు

పప్పు ఉడికించి దానిలో మునగాకులు, టమాటాలు వేసి దానిని మెదిపి పక్కన పెట్టుకోవాలి. 

మునగాకుల పప్పు

మెదిపిన పప్పును పాన్ పోపు పెట్టి చివర్లో కొత్తిమీర వేసి కిందకు దించేయడమే  

అంతే మునగాకుల పప్పు రెడీ