మజ్జిగను ఇలా చేసుకుని తాగితే ఆ డ్రింక్స్ అన్నీ మర్చిపోతారు

Prasanna Yadla

27 March 2026

Pic credit - Pixabay

గత కొద్దీ రోజుల నుంచి ఎండలు ఎక్కువవుతున్నాయి. ఈ సమయంలో ఏదొక డ్రింక్స్ తీసుకోవాలి 

 ఎండలు ఎక్కువవుతున్నాయి

సూర్యుడు దెబ్బను తట్టుకోవాలంటే మజ్జిగ చాలా బెటర్ 

మజ్జిగ చాలా బెటర్ 

ఈ మజ్జిగను ఇలా చేసుకుని తాగితే కూల్ డ్రింక్స్ అన్ని మర్చిపోతారు 

ఇలా చేసుకుని తాగితే.. 

ఇంకెందుకు లేట్, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.. 

 ఎలా తయారు చేసుకోవాలంటే  

పెరుగు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, రెండు గ్లాస్ లు నీళ్లు తీసుకోవాలి

కావాల్సిన పదార్దాలు

ముందుగా పెరుగును తీసుకుని కవ్వంతో మజ్జిగను చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు వేసుకోవాలి

స్టెప్ - 1

ఇక ఇప్పుడు దీనిలో  కొత్తిమీర, జీలకర్ర పొడి,  ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు సార్లు కవ్వంతో తిప్పి తాగడమే

స్టెప్ - 2

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

NOTE