వేసవిలో బెల్లం తింటున్నారా? చాలామంది చేసే పొరపాటు ఇదే
Prasanna Yadla
27 March 2026
Pic credit - Pixabay
వేసవిలో కొందరు బెల్లం ఎక్కువగా తీసుకుంటారు. అసలు ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
సమ్మర్లో వీటిని తినడం వలన అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు
అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు
అందుకే, వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు
మితంగా మాత్రమే..
వీటిని తింటే తక్షణ శక్తి, ఐరన్ వస్తుంది. అదే విధంగా సమస్యలు కూడా వస్తాయి
తక్షణ శక్తి, ఐరన్
కానీ అధికంగా తింటే శరీరంలో వేడి పెరిగి ఇబ్బందులు వస్తాయి
వేడి పెరిగి ఇబ్బందులు వస్తాయి
అందుకే, దీనిని నీళ్లలో కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు
నీళ్లలో కలిపి తీసుకుంటే మంచిది
డయాబెటిస్ ఉన్నవారు సమ్మర్లో బెల్లాన్ని తినకపోవడమే మంచిది
డయాబెటిస్
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)