AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు రూల్స్.. పేరు, డేట్ ఆఫ్ బర్త్ మార్పులపై పరిమితులు.. ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే..?

ఆధార్ కార్డు వాడుతున్నారా..? అందులోని డీటైల్స్ మార్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇక నుంచి చాలా సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్డేట్‌కి సంబంధించి కేంద్రం కొన్ని రూల్స్ అమలు చేస్తోంది. డేట్ ఆఫ్ బర్త్, పేరు వంటివి ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి కుదరదు.

Venkatrao Lella
|

Updated on: Mar 27, 2026 | 7:52 PM

Share
ఆధార్‌లో తప్పులు ఉన్నాయా.? మీరు సులువుగా మార్చుకోవచ్చు. ఆధార్‌లో ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పేరు, మొబైల్ నెంబర్ వంటి ఏ వివరాల్లో తప్పు ఉన్నా.. మీరు ఇంటి వద్ద నుంచే మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. గతంలో గంటలకొద్ది ఆధార్ సెంటర్లలో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పని తప్పింది.

1 / 5
రూల్స్ ప్రకారం.. పేరు రెండుసార్లు మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశముంది. ఆధార్ తొలిసారి తీసుకున్న సమయంలో ఉన్న తేదీకి అటుఇటుగా మూడేళ్లు మాత్రమే మార్చుకునే అవకాశముంది. ఇక జెండర్ ఒకసారి మాత్రమే మార్చుకునే ఛాన్స్ ఉంది. అటు ఫొటో మార్చుకోవడానికి మాత్రం ఎలాంటి పరిమితులు లేవు.

2 / 5
ఫొటో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. మీరు ఫొటో మార్చాలంటే ఖచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి వీలు కాదు. ఇక అడ్రస్ విషాయానికొస్తే ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితులు విధించలేదు.

3 / 5
ఇక వీటి పరిమితి దాటాక వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ పరిమితులకు మంచి మార్చుకోవాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఎందుకు మార్చాల్సి వస్తుందనేది వివరించారు.  ఈమెయిల్, పోస్ట్ ద్వారా ఆధార్ నమోదు కేంద్రంలో విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.

4 / 5
ఆధార్ వివరాలతో పాటు డాక్యుమెంట్స్,యూఆర్ఎన్ స్లిప్పులను help@uidai.gov.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి వారికి సమంజంసమని అనిపిస్తే డీటైల్స్ మార్చుకోవడానికి అనుమతిస్తారు. లేకపోతే దరఖాస్తు రిజెక్ట్ చేస్తారు. ఇక భువన్ ఆధార్ పోర్టల్‌లోకి వెళ్లి మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు

5 / 5
Follow Us
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!

అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి

అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ

పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?

ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్

మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..

ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ

ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్

దేవాలయ మొదటి మెట్టును తాకి కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? చాలా మంది