మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఓజీ భామ..
Rajeev
27 march 2026
ప్రియాంక మోహన్.. నాలుగేళ్ల కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.
ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారంలో నటించారు ప్రియాంక. ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు.
దాంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి.. డాన్, డాక్టర్, ఈటీ లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు. ఇన్నాళ్లకు తెలుగులో మళ్లీ ప్రియాంకకు
టైమ్ వచ్చింది.
ప్రియాంక మోహన్‌కు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరస ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో ఓజీలో నటిస్తున్నారు ఈ బ్యూట
ీ.
సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. OG సెట్స్‌పై ఉండగానే నానితో సరిపోదా శనివారంలో హీరోయిన్‌గా కన్ఫ
ర్మ్ అయ్యారు.
తమిళంలోనూ ఈమె బిజీగానే ఉన్నారు.. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది ప్రియాంక. ఇటీవలే మేడిన్ కొరియా అనే సినిమాలో న
టించింది.
తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా ఖరారైనట్లు తెలుస్తుం
ది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?