AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తల్లితో కలిసి రష్మిక నటించిన సినిమా ఏంటో తెలుసా..? అస్సలు ఊహించలేరు..

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. బాబీ అనే విద్యార్థి రాజకీయ నాయకుడితో ఉండే సమస్యలు.. లిల్లీని కలిసిన తర్వాత అతడి జీవితం ఎలా మారింది..? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి కూడా నటించారని చాలా మందికి తెలియదు.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తల్లితో కలిసి రష్మిక నటించిన సినిమా ఏంటో తెలుసా..? అస్సలు ఊహించలేరు..
Rashmika
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2024 | 11:55 AM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ కెరీర్‏లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. 2019లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయకగా నటించింది. ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. బాబీ అనే విద్యార్థి రాజకీయ నాయకుడితో ఉండే సమస్యలు.. లిల్లీని కలిసిన తర్వాత అతడి జీవితం ఎలా మారింది..? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి కూడా నటించారని చాలా మందికి తెలియదు.

డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్‍గా కొద్ది సమయం కనిపించారు మాధవి. అయితే ఈమూవీలో ఆమె కేవలం నిమిషాల వ్యవధిలో కనిపించడంతో ఎవరూ అంతగా గుర్తుపట్టలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. డియర్ కామ్రేడ్ విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తికావడంతో ఈ మూవీ ప్రయాణం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పుకొచ్చింది రష్మిక.

ఇవి కూడా చదవండి
Vijay

Vijay

షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి నెలల తరబడి క్రికెట్ ట్రైనింగ్, గాయాలు, భావోద్వేగ క్షణాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని.. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ₹30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు