Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: అవార్డు అందుకోవాలి వదిలిపెట్టండి ప్లీజ్.. కోర్టుకు జానీ మాస్టర్ స్పెషల్ రిక్వెస్ట్

అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు. దాని ఆధారంగానే రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు.

Jani Master: అవార్డు అందుకోవాలి వదిలిపెట్టండి ప్లీజ్.. కోర్టుకు జానీ మాస్టర్ స్పెషల్ రిక్వెస్ట్
Jani Master
Rajeev Rayala
| Edited By: Phani CH|

Updated on: Oct 02, 2024 | 4:28 PM

Share

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడన్న ఆరోప‌ణ‌లతో పోక్సో కేసులో అరెస్టయిన డ్యాన్స్‌మాస్టర్ జానీ.. జైలుపాలయ్యారు. ఎస్‌ఓటీ పోలీసులు జానీని గోవాలో అరెస్టు చేసి పదిరోజులు దాటింది. ఇవాళ్టితో జానీ మాస్టర్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. నార్సింగ్ స్టేషన్‌ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించి.. మేజిస్ట్రేట్ విచారించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు చేర్చారు. అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు. దాని ఆధారంగానే రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం కస్టడీ సమయంలో పోలీసులు చేసిన ఇంటరాగేషన్‌.. కేసును మళ్లీ మలుపు తిప్పింది.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

బోల్‌ జానీ బోల్‌ అంటూ.. అంటూ జానీ మాస్టర్‌ని గుచ్చిగుచ్చి ప్రశ్నించిన పోలీసులు మరింత ఇన్‌ఫర్మేషన్ రాబట్టినట్టు తెలుస్తోంది. థర్డ్‌ డిగ్రీ ఉపయోగించొద్దన్న ఆదేశాలున్నప్పటికీ.. జానీ కస్టడీని సీరియస్‌గానే తీసుకున్నారు పోలీసులు. అత్యాచారం జరిగినట్టు చెబుతున్న షూటింగ్‌ స్పాట్స్‌కి జానీని తీసుకెళ్లారా..? జానీ భార్యను కూడా విచారించారా..? ఏదైతేనేం.. మూడో రోజు ఇంటరాగేషన్‌లో.. జానీ మాస్టర్ బరస్ట్ ఐనట్టే తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

ఇదిలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు జానీ. ఆ పిటీషన్ పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ఢిల్లీలో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు అందుకోవాలని కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని జానీ తరపు లాయర్ కోరారు. అయితే జానీని బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ఈ మేరకు కౌంటర్ పిటీషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మరి జానీ మాస్టర్ పిటీషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.300లతో ఇంటి నుంచి పారిపోయి.. 30 నిమిషాలకు రూ.100 కోట్లు..
రూ.300లతో ఇంటి నుంచి పారిపోయి.. 30 నిమిషాలకు రూ.100 కోట్లు..
కర్మ ప్రదాత నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే
కర్మ ప్రదాత నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. పైకి లాగి చూడగా ఆశ్చర్యం
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. ఆ రోజు వస్తే అంతా ఉపవాసమే!
ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. ఆ రోజు వస్తే అంతా ఉపవాసమే!
మార్కెట్లో రూ. 50 నాణెం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
మార్కెట్లో రూ. 50 నాణెం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే..?
డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే..?
అయిదు గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు బెస్ట్ రాశులివే!
అయిదు గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు బెస్ట్ రాశులివే!
ఇకపై స్కూల్స్, కాలేజెస్‌ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
ఇకపై స్కూల్స్, కాలేజెస్‌ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
రాత్రితల దగ్గర ఈవస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా గుడ్ బై చెప్పండి
రాత్రితల దగ్గర ఈవస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా గుడ్ బై చెప్పండి
అదొక టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌లా ఫీలయ్యా.. సమంత
అదొక టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌లా ఫీలయ్యా.. సమంత