పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
అందాల ముద్దుగుమ్మ ఆషికా రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగ అందం అంతా ఈ బ్యూటీలో కనిపిస్తుంది. లంగా వోణీల అచ్చం తెలుగు అమ్మాయిలా రెడీ తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5