Indian Railway: సంక్రాంతికి ఇంటికెళ్లి తిరిగొచ్చేవారికి శుభవార్త.. రైల్వేశాఖ నుంచి మరో అప్డేట్
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది తమ సొంత ఊర్లకు వెళుతుంటారు. దీంతో నగరం మొత్తం ఖాళీ కానుంది. అయితే పండుగ రద్దీ కారణంగా రైల్వేశాఖ అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు తిప్పనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
