AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెండకాయ చేపల పులుసు ఇలా వండితే ప్లేట్లు ఖాళీ.. ఆ రుచికి గిన్నెలు కూడా వదలరు

బెండకాయ చేపల పులుసు వినడానికి కొత్తగా ఉన్నా ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఇలా వండితే ప్లేట్లు ఖాళీ చేస్తారు. ఆ రుచికి గిన్నెలు కూడా వదలరు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 7:18 PM

Share

కావాల్సిన పదార్ధాలు : అర కిలో చేపలు,  150 గ్రాముల బెండకాయలు,  రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి,   ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు,  రెండు టీ స్పూన్స్ చింతపండు రసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర.

1 / 5
ముందుగా  పచ్చి చేపలను శుభ్రంగా కడిగి ఉప్పు  వేసి రెండు సార్లు మళ్ళీ కడగాలి. ఇంకో దానిలో బెండకాయలను  తీసుకుని నీళ్ళతో  కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కట్ చేసుకోవాలి.

2 / 5
ఒక పాత్రలో ఆయిల్ వేసి అది వేడయ్యాక కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు , కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. బంగారు కలర్ లోకి మారిన  తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

3 / 5
కొద్దీ సేపటి తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం,  అర టీ స్పూన్ ధనియాల పొడి బాగా కలుపుకోవాలి.  బెండకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు  బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు చింత పండును  వేసి  బాగా మరిగించాలి.

4 / 5
చివర్లో ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి  15 నిముషాల పాటు బాగా ఉడికించాలి.  చివర్లో కొత్తిమీరను వేసి  స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కూరను వేడి వేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!