పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజూట్స్లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన చేసిన కృషి, పరిశోధన, అంకిత భావానికి గుర్తింపుగా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు లభించింది.\