AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Coffee: బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!

ఉదయం ఒక కప్పు కాఫీతో ప్రారంభించడం చాలా మందికి అలవాటుగా మారింది. కానీ, బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇది హానికరం కూడా కావచ్చని మీకు తెలుసా? అవును, ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే, బ్లాక్ కాఫీ కూడా దాని ప్రయోజనాలను, కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. అవి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Jyothi Gadda
|

Updated on: Jan 12, 2026 | 7:24 PM

Share
పాలు, చక్కెర లేకుండా తయారుచేసిన బ్లాక్ కాఫీ ఇటివలి కాలంలో చాలా మందికి ఉదయం దినచర్యలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కానీ, 
బ్లాక్ కాఫీని అతిగా తాగటం మంచిదికాదని మీకు తెలుసా..? ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తాగడం వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పాలు, చక్కెర లేకుండా తయారుచేసిన బ్లాక్ కాఫీ ఇటివలి కాలంలో చాలా మందికి ఉదయం దినచర్యలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కానీ, బ్లాక్ కాఫీని అతిగా తాగటం మంచిదికాదని మీకు తెలుసా..? ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తాగడం వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఖాళీ కడుపుతో తాగడం వల్ల  అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం తర్వాత లేదా రాత్రి వేళల్లో బ్లాక్‌ కాఫీ తాగడం వల్ల నిద్ర వచ్చే ప్రక్రియ దెబ్బతింటుంది. అతిగా కెఫీన్ తీసుకోవడం వల్ల శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది.

2 / 5
బ్లాక్ కాఫీలోని టానిన్లు శరీరంలో ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణను అడ్డుకుంటాయి. అధికంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల మూత్రం ద్వారా కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. కాఫీ ఒక డ్యూరెటిక్. ఇది మూత్ర విసర్జనను పెంచుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

3 / 5
అధిక మొత్తంలో కెఫిన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. అధిక రక్తపోటుకు కారణమవుతుంది, ఇది గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతుంది. బ్లాక్ కాఫీని రెగ్యులర్‌గా తాగడం వల్ల దంతాల ఎనామెల్‌పై ముదురు రంగు మరకలు పడతాయి. ప్రతిరోజూ బ్లాక్ కాఫీకి అలవాటు పడితే, అది అందకపోయినప్పుడు తలనొప్పి, నీరసం వంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

4 / 5
నిద్ర పట్టడం కష్టంగా ఉన్నవారు లేదా నిద్రలేమితో బాధపడేవారు బ్లాక్ కాఫీ తాగకూడదు. ఇప్పటికే ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు బ్లాక్ కాఫీ వినియోగాన్ని పరిమితం చేయాలి లేదా నివారించాలి. గర్భిణీ, పాలిచ్చే స్త్రీలు కూడా బ్లాక్ కాఫీ తాగకూడదు.

5 / 5
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..

రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే..

చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?

WPL 2026: ఆ మూడు మ్యాచ్‌లకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?

బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!

సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?

చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..

ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే

సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!

మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?