AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైఫ్‌లో అసలు రోగాలే రాకూడదంటే.. వీటిని రోజూ తినండి!

ఆరోగ్యంగా ఉండటానికి అతి ముఖ్యమైన ఆధారం ఒంట్లోని రోగనిరోధక వ్యవస్థ. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఆరోగ్య సమస్యలు అంత దూరంగా ఉంటాయి. బెటర్ హెల్త్ ప్రకారం ఇందులో తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలు, శోషరస వ్యవస్థ, ప్లీహము, ఎముక మజ్జ, థైమస్ గ్రంథి వంటి ఎన్నోభాగాలు..

Srilakshmi C
|

Updated on: Jan 13, 2026 | 8:11 AM

Share
ఆరోగ్యంగా ఉండటానికి అతి ముఖ్యమైన ఆధారం ఒంట్లోని రోగనిరోధక వ్యవస్థ. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఆరోగ్య సమస్యలు అంత దూరంగా ఉంటాయి.

1 / 5
బెటర్ హెల్త్ ప్రకారం ఇందులో తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలు, శోషరస వ్యవస్థ, ప్లీహము, ఎముక మజ్జ, థైమస్ గ్రంథి వంటి ఎన్నో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మీ రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
మీ రోగనిరోధక శక్తి బలహీనపడితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో మనం తీసుకునే ఆహారం చాలా కీలకం.

3 / 5
అందుకే మీ ఆహారంలో వీలైనంత ఎక్కువ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను చేర్చుకోవడం మంచిది. మీ రోగనిరోధక శక్తిని త్వరగా పెంచేవి పండ్లు మాత్రమే. అందుకే అన్ని సీజన్లలో లభించే పండ్లు ఆయా కాలాలకు అనుగుణంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు మాత్రమే కాదు. గ్రీన్ టీ కూడా ముఖ్యం. టీ లేదా కాఫీ తాగడానికి బదులుగా మీ రోజువారీ జీవనశైలిలో గ్రీన్ టీని చేర్చుకుంటే రోగాలు మీదరికి రానేరావండి.

5 / 5
Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..

మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు

రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..

ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి

డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు

8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స

పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది

ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం