Banana: అరటి పండు తినడానికీ ఓ టైం ఉందండోయ్! ఎలా పడితే అలావొద్దు..
Best Time to Eat Banana: అరటిపండు ఏడాది పొడవునా లభించే పండు. అరటిపండును శక్తికి గొప్ప వనరుగా భావిస్తారు. అయితే, అరటిపండ్లు తినడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? ఖాళీ కడుపుతో, వ్యాయామానికి ముందు లేదా భోజనం తర్వాత? అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
