Gold and Silver Rates: సంక్రాంతి వేళ సామాన్యుడికి బిగ్ షాక్.. 3లక్షలకు చేరువలో సిల్వర్! గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
పండగవేళ పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు మరో షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలోనే బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటికే ఆల్‌టైం హైకి చేరి రూ.1.40లక్షల మార్క్‌ను క్రాస్ చేసిన బంగారం తాజాగా పెరిగిన ధరల తర్వాత ఎలా ఉందో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
