AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చెప్పుకోకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కూడా కొంతమంది ప్రతిభ లేకుంటే ప్రేక్షకులు ఆదరించారు. చాలా మంది నటవారసులు సరైన హిట్ లేక చాలా కాలంగా సతమతం అవుతున్నారు.

నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2024 | 1:20 PM

Share

సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఉన్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చెప్పుకోకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కూడా కొంతమంది ప్రతిభ లేకుంటే ప్రేక్షకులు ఆదరించారు. చాలా మంది నటవారసులు సరైన హిట్ లేక చాలా కాలంగా సతమతం అవుతున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్ కానీ ఈ భామలు మాత్రం సరైన హిట్ లేదు. అందం ఎక్కువే,, ప్రతిభ కావాల్సినంత ఉంది.. కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇంతకూ ఈ అక్క చెల్లెళ్ళు ఎవరు గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించిన వారిలో రాజశేఖర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. రాజశేఖర్ తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించారు. ఇక స్టార్ హీరోగా రాణించిన రాజశేఖర్ 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నారు. జీవిత కూడా ఎన్నో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. వీరిలో శివాని, శివాత్మిక అనే కూతుర్లు ఉన్నారు. ఈ ఇద్దరు భామలు కూడా హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :Nani’s Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!

ఇక శివాని 2 స్టేట్స్‌ అనే సినిమాతో 2018లో అడుగు పెట్టింది. అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, శేఖర్‌, కోట బొమ్మాళి పీ.ఎస్  అనే సినిమాలు చేసింది ఈ అమ్మడు. తమిళ్ లోనూ ఓ సినిమా చేసింది ఈ వయ్యారి. అలాగే రాజ్ తరుణ్ తో కలిసి ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. అలాగే శివాని చెల్లెలు శివాత్మిక కూడా పలు చేసింది. ఈ అమ్మడు ముందుగా ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది. ఆ తర్వాత హీరోయిన్ గా దొరసాని, పంచతంత్రం, ఆకాశం,రంగమార్తండ సినిమాలు చేసింది. ఆనందం విలైయాడుం వీడు అనే తమిళ్ సినిమా కూడా చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మలు ఇద్దరికీ సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. కానీ తమ నటనతో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు ఈ ఇద్దరూ.

ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే

శివాని రాజశేఖర్ ఇన్ స్టా..

శివాత్మిక రాజశేఖర్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?