ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే హీరో సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది.

ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!
Surya
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 27, 2024 | 1:27 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య త్వరలో కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే హీరో సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను సాదిస్తుంటాయి.  గజినీ సినిమా నుంచి తెలుగులో సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. తమిళ్ తో పాటు తెలుగులోనూ సూర్య సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేస్తుంటాయి. ఇక సూర్య ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

ఇక  సూర్య నటించిన సినిమాల్లో రాక్షసుడు సినిమా ఒకటి. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ చేశారు. ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు. రాక్షసుడు సినిమాలో తండ్రి కొడుకులుగా నటించాడు సూర్య. అలాగే ఈ సినిమాలో సూర్య కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆ చిన్నారి పేరు యువినా పార్థవి. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

అంతే కాదు అజిత్ వీరం, విజయ్ దళపతి కత్తితో పాటు పలు చిత్రాల్లో బాల నటిగా నటించి మెప్పించింది యువినా పార్థవి. తమిళ్‌తో పాటు కన్నడ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఈ భామ కోసం సోషల్ మీడియాలో వెతుకుతున్నారు కొందరు నెటిజన్స్. దాంతో ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే ఈ చిన్నది జయం రవి హీరోగా నటించిన సైరన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం