AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

ఈ మధ్యకాలంలో గోపీచంద్ హిట్ కొట్టడం కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు. ఒకానొక సమయంలో గోపిచంద్ వరుసగా హిట్ అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో బాక్సాఫీసు దగ్గర సందడి చేశారు.

Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!
Ranam
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2024 | 7:46 PM

Share

పవన్ ఫుల్ విలన్ నుంచి హీరోగా మారి ప్రేక్షకులను మెప్పించారు హీరో గోపిచంద్. యాక్షన్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ ఆ తర్వాత నుంచి యాక్షన్ హీరోగా మారిపోయారు. ఈ మధ్యకాలంలో గోపీచంద్ హిట్ కొట్టడం కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు. ఒకానొక సమయంలో గోపిచంద్ వరుసగా హిట్ అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో బాక్సాఫీసు దగ్గర సందడి చేశారు. కానీ ఇప్పుడు ఆయన స్టార్ హీరో రేసులో వెనుకబడ్డారు. చిన్న హీరోలు, స్టార్ హీరోలు సక్సెస్ లు కొడుతుంటే గోపి మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇక ఇప్పుడు విశ్వం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీదున్నారు గోపీచంద్.

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

గోపీచంద్ ఇప్పటికే చాలా రకాల జోనర్స్ టచ్ చేశారు. ఫ్యామిలీ, యాక్షన్, లవ్ ఇలా ఎన్ని జోనర్స్ చేసినా కూడా అవి బాక్సాఫీస్ దగ్గరవిజయం సాదించలేకపోతున్నాయి. చివరిగా భీమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రణం సినిమా ఒకటి.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రణం సినిమా గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా..? చేసింది కొన్ని సినిమాలే కానీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆమె. ఆ అమ్మడి పేరు కామ్నా జెఠ్మలానీ. టాలీవుడ్ లో ఈ బ్యూటీ తక్కువ సినిమాలే చేసింది. రణం సినిమా తర్వాత అల్లరి నరేష్ బెండప్పారావు సినిమాలో నటించింది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంది కామ్నా జెఠ్మలానీ

ఇది కూడా చదవండి : Bigg Boss 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా..! హౌస్‌లోకి ముగ్గురు హాట్ బ్యూటీలు..

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్