AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమా విభిన్న కథతో తెరకెక్కింది.

బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!
Maryada Ramanna
Rajeev Rayala
|

Updated on: Sep 24, 2024 | 8:03 PM

Share

సునీల్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు. అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమా విభిన్న కథతో తెరకెక్కింది. ఈ సినిమాలో సునీల్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మర్యాద రామన్న సినిమాలో సునీల్‌కు జోడీగా అందాల భామ సలోని నటించింది. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా భారీవిజయాన్ని సాధించింది. ఇక సలోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధన 51 సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది సలోని. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆతర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, కోకిల, బాస్ సినిమాలో నటించింది. అలాగే మగధీర సినిమాలో చిన్న రోల్ లో నటించింది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

ఇక సునీల్ నటించిన మర్యాద రామన్న సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగమ్మాయి, బాడీగార్డ్, అధినాయకుడు, రేసుగుర్రం, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.? ఏం చేస్తుందని నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. దాంతో ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సలోని రీసెంట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ క్రేజ్ మాత్రం పీక్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది