Tollywood : సినిమా అంటే పిచ్చి.. ఇంటి నుంచి పారిపోయింది.. ఎన్నో కష్టాలు పడింది.. కట్ చేస్తే

ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది కానీ తక్కువ సమయంలోనే కార్నర్ అయ్యింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది ఆ బ్యూటీ.

Tollywood : సినిమా అంటే పిచ్చి..  ఇంటి నుంచి పారిపోయింది.. ఎన్నో కష్టాలు పడింది.. కట్ చేస్తే
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2024 | 5:49 PM

సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుని ఆ తర్వాత కార్నర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది కానీ తక్కువ సమయంలోనే కార్నర్ అయ్యింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది ఆ బ్యూటీ. సినిమాల మీద ఇష్టంతో ఇంటి నుంచి పారిపోయింది ఆమె.. ఇప్పుడు సినిమాలతో కంటే సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇంతకూ పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు గ్లామరస్ బ్యూటీ షాలిని పాండే . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది షాలినీ పాండే. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ఆ తర్వాతి సినిమాలో పెద్దగా మెరవలేదు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి సక్సెస్ కాలేదు.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

అయితే తన సినిమాలు సక్సెస్ కాకపోవడం, అలాగే తనకు అంతగా ఆఫర్స్ రాకపోవడం గురించి గతంలో షాలిని మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. .నేను నా శరీరం విషయంలో సిగ్గుపడ్డాను. నేను క్రీడలలో ఎక్కువ సమయం గడుపుతాను. అయినా ప్రజలు బాడీషేమింగ్‌ను ఆపలేదు’ అని తెలిపింది. అలాగే షాలినీ పాండే సినిమాల్లో నటించడం కోసం ఇంటి నుంచి పారిపోయింది. నాన్న ఇంజనీర్ చేయాలనుకున్నారు. నేను కూడా ప్రయత్నించాను. కానీ, అది కుదరలేదు. మా నాన్న నన్ను నటించడానికి అనుమతించలేదు. నాలుగేళ్లుగా ఆయన్ను అడుగుతూనే ఉన్నాను. ఆ తర్వాత నేను ఇంటి నుంచి పారిపోయాను’ అని షాలిని చెప్పుకొచ్చింది. అయితే ఇంటి నుంచి పారిపోయిన షాలిని ముంబైలోని తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళింది. ఆతర్వాత అక్కడి నుంచి మరో ఇంటికి మారింది. ఆ సమయంలో ఒకే రూమ్ లో కొంతమంది అబ్బాయిలతో కలిసి ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత ఆడిషన్స్ కు వెళ్తూ ఎలాగోలా ఆఫర్ అందుకుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!