AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva: సూర్య నిర్ణయంతో కంగారులో కంగువా !! అసలు ఏం జరిగిందంటే ??

పాన్ ఇండియన్ సినిమా తీయడం కాదు.. దాన్ని సరైన సమయంలో విడుదల చేయడమే దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిందిప్పుడు. ఈ సమస్య సూర్య సినిమాకు కూడా తప్పట్లేదిప్పుడు. బడ్జెట్ చూస్తేనేమో బారెడు.. రిలీజ్ డేట్స్ ఏమో కనబడవు..! దాంతో కంగువా నిర్మాతలు కంగారు పడుతున్నారిప్పుడు. ఇంతకీ వాళ్ల రిలీజ్ ప్లాన్ ఏంటి..? సూర్య కెరీర్‌లోనే కాదు.. తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి కంగువా.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 23, 2024 | 9:16 PM

Share
పాన్ ఇండియన్ సినిమా తీయడం కాదు.. దాన్ని సరైన సమయంలో విడుదల చేయడమే దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిందిప్పుడు. ఈ సమస్య సూర్య సినిమాకు కూడా తప్పట్లేదిప్పుడు. బడ్జెట్ చూస్తేనేమో బారెడు.. రిలీజ్ డేట్స్ ఏమో కనబడవు..! దాంతో కంగువా నిర్మాతలు కంగారు పడుతున్నారిప్పుడు. ఇంతకీ వాళ్ల రిలీజ్ ప్లాన్ ఏంటి..?

1 / 5
సూర్య కెరీర్‌లోనే కాదు.. తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి కంగువా. మూడేళ్లుగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు దర్శకుడు శివ. ఆయన్ని నమ్మి సూర్య కూడా కంగువా ప్రపంచంలోకి వెళ్లిపోయారు.

2 / 5
ఒకటి రెండు కాదు.. 38 భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో కోలీవుడ్‌కు కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని అందిస్తానంటున్నారు సూర్య. మరి ఈయన నమ్మకం నిజమవుతుందా లేదా అనేది నవంబర్ 14న తేలనుంది.

3 / 5
కానీ సడన్‌గా సీన్‌లోకి వేట్టయన్‌తో రజినీ వచ్చారు. దాంతో వినమ్రత చూపించి.. సూపర్ స్టార్‌కు సైడ్ ఇచ్చారు సూర్య. అదే ఇప్పుడు కంగువాను కంగారు పెడుతుంది. మరో డేట్ లేక టీంను తిప్పలు పెడుతుంది. కంగువా బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుంది.

4 / 5
అయితే ఈ కామెంట్స్ మీద తమిళ మీడియాలోనూ విమర్శలు వినిపించాయి. ఇప్పటి వరకు వెయ్యి కోట్లు సినిమా కూడా లేని కోలీవుడ్‌లో రెండు వేల కోట్ల కలెక్షన్స్ అయ్యే పనేనా అన్న సెటైర్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..