AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Rohit: నాతో చేసిన హీరోయిన్ ఇప్పుడు పార్ల‏మెంట్ లో పెద్ద ఎంపీ.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిసి షాకయ్యా.. టాలీవుడ్ హీరో..

హీరో రోహిత్ తన కో-స్టార్ హీరోయిన్ ఎంపీ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని ఫోబియా కారణంగా నిరాకరించినట్లు వెల్లడించారు. రాజకీయ ఆఫర్లను తిరస్కరించిన రోహిత్, పైరసీని ఎదుర్కోవడానికి, నిర్మాతలకు ప్రయోజనం చేకూర్చడానికి కొత్త మీడియా బిజినెస్ ఆలోచనను పంచుకున్నారు.

Actor Rohit: నాతో చేసిన హీరోయిన్ ఇప్పుడు పార్ల‏మెంట్ లో పెద్ద ఎంపీ.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిసి షాకయ్యా.. టాలీవుడ్ హీరో..
Rohit
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2026 | 5:54 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోహిత్. జానకి వెడ్స్ శ్రీరామ్, 6టీన్స్ వంటి సినిమాలతో తెలుగులో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రోహిత్.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, సహనటుల ఎదగదల, బిగ్ బాస్ ఆఫర్, అలాగే భవిష్యత్ వ్యాపార ఆలోచనలపై ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. తనతో కలిసి ‘గుడ్ బాయ్’ వంటి చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ ఎంపీగా ఎదగడం పట్ల రోహిత్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆమె పార్లమెంట్‌లో తెలుగులో చక్కగా మాట్లాడటం చూశానని, ఆ రంగం ఆమెకు బాగా సరిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఆమె ఉన్న స్థాయిని దృష్టిలో ఉంచుకుని తాను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం లేదని, ఆమె సంతోషంగా ఉండటం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇండస్ట్రీలో తన స్నేహితుల గురించి మాట్లాడుతూ.. గతంలో ఆర్యన్ రాజేష్, నరేష్‌లతో తరచూ కలిసేవారని, ఇటీవల బాలాదిత్య, శివ బాలాజీ, శ్రీధర్‌లతో కలిసి తిరుగుతున్నట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో శివ బాలాజీ తన రికమెండేషన్‌తో పంపిస్తానని అడిగిన విషయాన్ని రోహిత్ గుర్తుచేసుకున్నారు. అయితే ఎక్కువసేపు క్లోజ్ ప్లేస్ లేదా గదిలో ఉండలేని ఫోబియా తనకు ఉందని, ఊపిరి ఆడనట్లు అనిపిస్తుందని చెప్పారు. ‘రూబీ’ సినిమా షూటింగ్ సమయంలో మున్నార్‌లో ఒకే ఇంట్లో 20-30 రోజులు ఉన్నప్పుడు తనకు బోర్ కొట్టి బయటకు వెళ్ళిపోయేవాడినని, అలాంటిది 100 రోజులు ఒకే చోట ఉండటం కష్టమని అభిప్రాయపడ్డారు. అలాగే ‘గుడ్ బాయ్’ పాట షూటింగ్‌లో ఇసుకలో కూర్చోబెట్టి కప్పినప్పుడు కూడా తనకు అదే ఫోబియా వచ్చిందని, తర్వాత బాక్స్‌తో మేనేజ్ చేశారని సరదాగా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

తన సొంత ఊరు కర్నూలు నుంచి రాజకీయంగా పోటీ చేయమని ఆఫర్ వచ్చినప్పటికీ, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎప్పుడూ తటస్థంగానే ఉంటానని స్పష్టం చేశారు. దర్శకుల విజన్‌ను బట్టే అవకాశాలు వస్తాయని, తాను ‘కీలుగుర్రం’, ‘సొంతం’ వంటి చిత్రాలు చేశానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

రోహిత్, నవనీత్ కౌర్..

Rohit, Navaneeth Kaur

Rohit, Navaneeth Kaur

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us
నాతో కలిసి నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఎంపీ అయ్యింది..
నాతో కలిసి నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఎంపీ అయ్యింది..
బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే..
బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే..
అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్
అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్
రైలులో బాలికల అక్రమ రవాణా యత్నం.. నిందితుడి అరెస్ట్
రైలులో బాలికల అక్రమ రవాణా యత్నం.. నిందితుడి అరెస్ట్
సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌ పోరు.. యూఏఈతో చావోరేవో మ్యాచ్‌
సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌ పోరు.. యూఏఈతో చావోరేవో మ్యాచ్‌
ఆయన లేకపోతే నేను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..
ఆయన లేకపోతే నేను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..
ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనం..
ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనం..
రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ పొందడం ఎలా
రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ పొందడం ఎలా
చికెన్, పెరుగు కలిపి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చికెన్, పెరుగు కలిపి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
బుమ్రాను సరిగ్గా వాడుకోలేదా? గిల్‌ వ్యూహాలపై తీవ్ర చర్చ
బుమ్రాను సరిగ్గా వాడుకోలేదా? గిల్‌ వ్యూహాలపై తీవ్ర చర్చ