Nani’s Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!

ఆడియన్స్ కూడా నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ  అంటుంటారు. అదే విధంగా నాని కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా నాని వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాతో హిట్ అందుకున్నాడు. కాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి.

Nani's Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!
Nani
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 29, 2024 | 10:02 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటాయి. నాని సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి మొదలవుతుంది. ఆడియన్స్ కూడా నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ  అంటుంటారు. అదే విధంగా నాని కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా నాని వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాతో హిట్ అందుకున్నాడు. కాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ ఈ సినిమాలో నాని యాక్టింగ్ , హీరోయిన్స్ క్యూట్ నెస్ ప్రేక్షకులను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే నాని రైటర్ గా కనిపించారు.

ది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

అలాగే యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో అన్యాయం జరిగిన ఐదుగురు మహిళలకు అండగా నిలిచే వ్యక్తిగా నాని నటించాడు. ఇక ఈ సినిమాలో చిన్న పిల్లనుంచి వయసైపోయిన బామ వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడవాళ్లను చూపించారు దర్శకుడు విక్రమ్. ఇక ఈ సినిమాలో నటించిన ఓ అమ్మాయి ఇప్పుడు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆమె ఎవరంటే గ్యాంగ్ లీడర్ సినిమాలో నానికి సిస్టర్ గా నటించింది. ఆమె పేరు శ్రియ కొంతం.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

నాని సినిమా తర్వాత ఈ చిన్నది పెద్దగా కనిపించలేదు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చాలా పద్దతిగా కనిపించింది శ్రియ. చనిపోయిన అన్నయ్య కోసం ఎదురుచూసే అమాయక అమ్మాయి స్వాతిగా నటించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు  అందాలతో మతిపోగొడుతోంది. నటనకు గుడ్ బై చెప్పింది శ్రియ. ఇక శ్రియ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది. హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని వయ్యారాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం