AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో కిలోలకు కిలోలే..

బరువు తగ్గడం అనేది ఖరీదైన వ్యహారమని, జిమ్‌లు, ఖరీదైన డైట్ ప్లాన్‌లు ఉంటేనే సాధ్యమని చాలా మంది భ్రమపడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే సాధారణ ఆహార పదార్థాలతోనే పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గవచ్చని తమిళనాడు ప్రజారోగ్య అధికారి ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేస్తున్నారు. కేవలం కార్బోహైడ్రేట్లను తగ్గిస్తూ, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఆయన వివరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Mar 07, 2026 | 8:48 AM

Share
చాలా మందికి రోజును టీ లేదా కాఫీతో ప్రారంభించే అలవాటు ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు చక్కెరను పూర్తిగా పక్కన పెట్టాలి. చక్కెర లేని నిమ్మకాయ టీ, బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ తీసుకోవడం ఉత్తమం. 100 మి.లీ పాలతో చక్కెర లేదా బెల్లం లేకుండా తాగవచ్చు.

1 / 6
మనం తినే ఇడ్లీ, దోసెలలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. దీనికి బదులుగా 100 గ్రాముల ఉడికించిన లేదా కాల్చిన వేరుశనగలు తినండి. ఇది స్టార్చ్‌ను భారీగా తగ్గించడమే కాకుండా ఇందులోని ప్రోటీన్ కడుపు నిండుగా ఉంచి త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది.

2 / 6
డైటింగ్ సమయంలో మధ్యలో ఆకలి వేయడం సహజం. ఆ సమయంలో చిరుతిండి జోలికి వెళ్లకుండా దోసకాయను ఎంచుకోండి. ఇందులో నీటి శాతం ఎక్కువ, కేలరీలు తక్కువ. ఇది మీ ఆకలిని చంపడమే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

3 / 6
మీరు ప్రతిరోజూ తినే అన్నాన్ని మూడు భాగాలుగా అనుకుంటే.. ఒక భాగం మాత్రమే అన్నం తిని, మిగిలిన రెండు భాగాలను కూరగాయలు, గుడ్లతో భర్తీ చేయండి. రెండు గుడ్లను ఉడికించి గానీ లేదా ఆమ్లెట్ రూపంలో గానీ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్ అందుతాయి.

4 / 6
సాయంత్రం వేళ తియ్యని టీకి బదులు జామకాయ తినడం మేలు. ఇక రాత్రి పూట దోసెలు లేదా చపాతీల సంఖ్యను తగ్గించి.. వాటి స్థానంలో 100 గ్రాముల పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు లేదా చికెన్, పనీర్ చేర్చుకోవాలి. రాత్రి 8 గంటలలోపే భోజనం ముగిస్తే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

5 / 6
ఆహార నియంత్రణతో పాటు రోజుకు కనీసం ఒక గంట నడవడం తప్పనిసరి. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. ఒత్తిడి తగ్గడానికి, అవయవాల పనితీరు మెరుగుపడటానికి 6 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం.

6 / 6
Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ

ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..

ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..

నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..

డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?

25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు

AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు

4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!