AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

డైనింగ్ టేబుల్‌ మీద కూర్చొని తినడం మంచిదా లేక నేలపై కూర్చొని తినడం మంచిదా? ఇంకొందరు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినేస్తుంటారు. కింద కూర్చొని తినడం వల్ల మన జీర్ణ క్రియకు చాలా మంచిది. అయితే, ఎలా భోజనం చేస్తే మన ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 07, 2026 | 9:03 AM

Share
మన ఇళ్ళలో చాలా మంది కుర్చీలో కానీ, మంచం మీద కానీ కూర్చొని తింటారు. ఇంకొందరు డైనింగ్ టేబుల్‌ కూర్చొని టీవీ చూస్తూ స్టైల్ గా తింటారు. అయితే, ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
డైనింగ్ టేబుల్‌ మీద కూర్చొని తినేకన్నా నేల మీద కూర్చొని తినడం చాలా మంచిదని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఇలాగా కింద కూర్చొని తినడం వలన పొట్ట చుట్టూ కొవ్వు మొత్తం పోతోంది. ఆలాగే, ఉండే కండరాల్లో వచ్చే నొప్పులు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
కింద కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇలా తినేటప్పుడు మన శరీర కదలికలు జరుగుతాయి. దీని వలన రక్త సరఫరా కూడా సక్రమంగా జరుగుతుంది. అలాగే మనకీ కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.

4 / 5
బరువు తగ్గాలనుకునే వారు నేలమీద కూర్చొని తింటే.. ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే  మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.

5 / 5
Follow Us
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'

అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే

దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ

టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం

గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..

విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN

42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్

కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...

మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ