CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
సీఎం చంద్రబాబు నల్లమల సాగర్, పోలవరం ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీటిని ఏపీ ఉపయోగించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం 87% పూర్తయిందని, మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఏ రాష్ట్రానికి నష్టం లేని నల్లమల సాగర్‌కు మద్దతు పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో అధికారులతో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో జలవనరుల వినియోగం, ప్రధాన ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం తన వాటా నీటిని వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లే ఆంధ్రప్రదేశ్‌కు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. నల్లమల సాగర్ నిర్మాణంతో ఏ రాష్ట్రానికీ నష్టం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అడ్డుపడలేదని చంద్రబాబు గుర్తు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు
సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే
Vijayawada: మద్యం మత్తులో రౌడీషీటర్లు.. జనాలపైకి దూసుకెళ్లిన కారు
PM Modi: ఫ్రెడరిక్ మెర్జ్ తో కలిసి కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రధాని మోదీ
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

