నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుమల లడ్డు వివాదం, వైసీపీ గత ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లడ్డు నెయ్యి టెండర్లు, జంతువుల కొవ్వు ఆరోపణలు, సిమెంట్ కొనుగోళ్లతో సహా పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. దీనికి వైసీపీ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది, ఇరుపక్షాల వాదనలు వినిపించాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుమల లడ్డు అంశంతో పాటు వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాటి ప్రభుత్వం చేసిన పనులపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తిరుమలలో నెయ్యి టెండర్లు, పరకామణి లెక్కింపులో జరిగిన అక్రమాలు, జంతువుల కొవ్వు వినియోగంపై ఆరోపణలు వంటి కీలక అంశాలను ఆయన సభ దృష్టికి తెచ్చారు. అయితే, ఈ ఆరోపణలను వైసిపి ఖండించింది. జంతువుల కొవ్వు అంశంపై సిట్ నివేదికలోని పేజీ నంబర్లను చంద్రబాబు ప్రస్తావించగా, సిబిఐ సిట్ ఫైనల్ చార్జ్ షీట్‌లో కొవ్వు లేదని ఉందని వైసిపి వాదించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..
పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

