AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యబాబోయ్.. అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు నెట్టింట హాట్ బ్యూటీ..

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతుంది. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. నటిగానే కాదు.. సింగర్, డ్యాన్సర్ కూడా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..

Tollywood: అయ్యబాబోయ్.. అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు నెట్టింట హాట్ బ్యూటీ..
Heroine
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 26, 2024 | 10:00 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా…? అమాయకంగా కనిపిస్తున్న అమ్మాయి.. ఇప్పుడు నెట్టింట హాట్ బ్యూటీ. ఏంటీ ఇంకా గుర్తుపట్టలేదా.. ? అందుకే మేము క్లూ ఇస్తాం. ప్లేబ్యాక్ సింగర్‌గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది.  సౌత్ ఇండియాలోనే హాట్ హీరోయిన్ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది. తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. అలాగే తెలుగు, మలయాళంలో పలు సినిమాల్లో మెరిసింది. కానీ ఎందుకో ఈ మధ్య ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. ఎప్పుడో ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు. అయినా ఎప్పటికీ పెళ్లి చేసుకోనని.. సోలో లైఫే సో బెటర్ అంటోంది ఈ చిన్ని. అలాగే పర్సనల్ న్యూస్ ఎక్కువగా నెట్టింట నిలిచింది. ఈ అమ్మడు కమల్ హాసన్, అనురుధ్, ధనుష్ వంటి వాళ్లతో రిలేషన్‌లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు.. తనే ఆండ్రియా జెరెమియా.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే గాయనిగా సినిమాల్లోకి వచ్చిన ఆండ్రియా డ్యాన్సర్., అలానే మ్యూజిక్ కంపోజర్, మోడల్ కూడా. ఆండ్రియా 8 ఏళ్ల వయసులోనే పియానో ​​నేర్చుకోవడం ప్రారంభించిన ఈ చిన్నది.. . పదేళ్ల వయసులో “యంగ్ స్టార్స్” అనే మ్యూజిక్ బ్యాండ్‌లో చేరింది. అలాగే తన కాలేజీ రోజుల్లో పలు నాటకాల్లో కూడా నటించింది. అంతేకాకుండా లైవ్ ఆర్ట్, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికి..  ది షో మస్ట్ గో ఆన్ అనే కంపెనీని కూడా ప్రారంభించింది ఈ బ్యూటీ. 2005లో ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆండ్రియా..  యువన్ శంకర్ రాజా, హారిస్ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్,  జి.వి. ప్రకాష్ కుమార్ వంటి సంగీత దర్శకులతో పని చేసింది.

ఇక ఆ తర్వాత తెలుగులో సునీల్ కు జోడీగా తడాఖా అనే మూవీలో తమన్నా అక్కగా నటించింది. అలాగే ఈ ఏడాది విడుదలైన విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో ఈ ముద్దుగుమ్మ నటించింది. సొంతంగా పాటలు రాసి.. మ్యూజిక్ అందించిన సోల్ ఆఫ్ తారామణి ఆల్బమ్ మంచి హిట్ అయింది. ఆండ్రియా 250కి పైగా సినిమా పాటలు పాడింది. కొంతకాలం నుంచి ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. 20 నుంచి 25 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నానని.. కానీ ఆ సమయంలో వర్కువుట్ కాలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..