AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత అందం తగ్గిపోయిందంటూ నెట్టింట ట్రోల్స్‌.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన స్టార్‌ హీరో

శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా తన సినిమా కోసం బలం కూడగట్టుకుని మరీ ఈ కార్యక్రమానికి హాజరైంది సామ్‌. చాలారోజుల తర్వాత ఆమెను చూసిన అభిమానులు పొంగిపోయారు.

Samantha: సమంత అందం తగ్గిపోయిందంటూ నెట్టింట ట్రోల్స్‌.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన స్టార్‌ హీరో
Varun Dhawan, Samantha
Basha Shek
|

Updated on: Jan 10, 2023 | 3:31 PM

Share

మయోసైటిస్‌తో బాధపడుతూ ఇంటికే పరిమితమైన స్టార్‌ హీరోయిన్‌ సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. తన కొత్త సినిమా శాకుంతలం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా తన సినిమా కోసం బలం కూడగట్టుకుని మరీ ఈ కార్యక్రమానికి హాజరైంది సామ్‌. చాలారోజుల తర్వాత ఆమెను చూసిన అభిమానులు పొంగిపోయారు. నెట్టింట కూడా ప్రేమ కురిపించారు. ఇదే సమయంలో కొందరు ఆమె లుక్స్‌ గురించి నెగెటివ్‌ కామెంట్స్ చేశారు. ‘సమంతను చూస్తే జాలిగా ఉంది. ఆమె అందం బాగా తగ్గిపోయింది. విడాకుల తర్వాత ఆమె కెరీర్‌లో ఉన్నతస్థానంలో ఉంటుందని భావిస్తుండగా.. మయోసైటిస్ ఆమెను మళ్లీ దెబ్బతీసింది. సామ్‌ను మళ్లీ బలహీనురాలిని చేసింది’ అంటూ అతి ప్రేమ కురిపించాడు. ఈ ట్రోల్స్‌కు సామ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘నా లాగా కొన్ని మాసాల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదని గట్టిగా కోరుకుంటున్నా. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కూడా కొంచెం పంపిస్తున్నా’ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది సమంత.

ఈ విషయంలో పలువురు సినీ ప్రముఖులు సమంతకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌ సామ్‌కు అండగా నిలిచారు. సదరు నెటిజన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ ‘మీరు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం క్లిక్‌ బైట్స్‌ కోసమే ఆలోచిస్తారు. మీకు అందం కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫిల్టర్స్‌ ఉన్నాయి. ఒక్కసారి సామ్‌ను కలవండి. తన గ్లో ఏంటో మీకే తెలుస్తుంది’ అని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చాడు ధావన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సమంత, వరుణ్‌ ధావన్ కలిసి బాలీవుడ్‌లో సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో కలిసి నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం
దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. అసలు మ్యాటర్ ఇదే
దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. అసలు మ్యాటర్ ఇదే
నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
బెంగళూరు పగ తీర్చుకుంటుందా? సన్‌రైజర్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా
బెంగళూరు పగ తీర్చుకుంటుందా? సన్‌రైజర్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా
ఇది కదా కావాల్సింది.. ఈ లోన్స్ తీసుకుంటే సర్కారే సగం డబ్బు..
ఇది కదా కావాల్సింది.. ఈ లోన్స్ తీసుకుంటే సర్కారే సగం డబ్బు..
ఆ వెబ్‌ సిరీస్ చూసి ఎంతపని చేశావ్ పద్మ.. ప్రియుడితో కలిసి
ఆ వెబ్‌ సిరీస్ చూసి ఎంతపని చేశావ్ పద్మ.. ప్రియుడితో కలిసి
కుక్కర్లో వండినా అన్నం ముద్దవ్వదు.. ఈ చిన్న ట్రిక్ తెలుసా?
కుక్కర్లో వండినా అన్నం ముద్దవ్వదు.. ఈ చిన్న ట్రిక్ తెలుసా?
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట