AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే .. క్షణాల్లో గిన్నెంతా ఖాళీ అవ్వడం పక్కా

వంకాయలతో పెరుగు పచ్చడి ఇలా చేస్తే ప్లేట్స్ వదలకుండా ఇంట్లో వాళ్ళు మొత్తం తింటారు. అంతేకాదు, ఇది ఎంతో రుచికరమైన, ఆ ఆంధ్రా రెసిపీ. దీనిని ఎక్కువగా వేసవిలో తింటారు. ఎందుకంటే, ఇది శరీరానికి చల్ల బరుస్తుంది. ఇది అన్నంలోకి టేస్టీ టేస్టీగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Mar 27, 2026 | 5:36 PM

Share

కావాల్సిన పదార్దాలు : 6 వంకాయ , రెండు కప్పులు పెరుగు, రుచికి తగినంత ఉప్పు,  అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు ఆకులు , కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5

ముందుగా మజ్జిగను ఇలా రెడీ చేసుకోండి: ముందుగా వంకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో  పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని, ఒక గ్లాస్ నీళ్లు పోసి మజ్జిగ కవ్వంతో తిప్పుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.

2 / 5
ఇప్పుడు గ్యాస్ లేదా కట్టెల పొయ్యి వెలిగించి పెనం పెట్టి వంకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఈ ముక్కలు మెత్తగా అయిన తర్వాత  తర్వాత వాటిలో మజ్జిగను పోసి, సన్నని మంటపై ఉడికించాలి. ఇలా ఉడికిస్తే తినడానికి మంచిగా ఉంటుంది. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.

3 / 5
చివర్లో కొత్తిమీరను వేయండి : కొద్దీ సేపటి తర్వాత కొత్తగా పాన్ తీసుకుని మళ్ళీ నూనె వేసి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,  కరివేపాకు ఆకులు , 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం పేస్ట్ కూడా వేసి మజ్జిగలో ఉడికించాలి. ఆ తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసి కిందకు దించుకోవడమే

4 / 5
వేసవి కాలంలో ఈ వంకాయ మజ్జిగ పులుసును తాగితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతోంది. మీకు ఇది మరింత రుచిగా కావాలంటే దీనిలో కొద్దిగా కొత్తిమీర టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే అదిరిపోతోంది.

5 / 5
Follow Us
ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..

అదృష్టవంతులకే ఈ రాశుల భర్తలు దొరుకుతారు! మీకు ఆ లక్కీ ఛాన్స్..

పుచ్చకాయ vs దోసకాయ.. ఎండాకాలంలో మీ బాడీకి ఏది మంచిది..?

ఐపీఎల్ 19వ సీజన్ స్పెషల్.. కామెంటరీ బాక్స్‌లోకి తమిళ్ తంబీ ఎంట్రీ

వంకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే .. క్షణాల్లో గిన్నెంతా ఖాళీనే

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..

నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి

15వ ఏట అడుగుపెట్టిన బిహార్ బుడ్డోడి టాప్ 15 రికార్డులివే

తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..

రైల్వే టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌