AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..

ప్రస్తుతం ఓటీటీలో హారర్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ తెగ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు... కట్టిపడేసే క్లైమాక్స్ తో పలు చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. రిషబ్ శెట్టి నటించిన కాంతార చిత్రం క్లైమాక్స్ గుర్తుందా.. ? అంతకు మించిన ముగింపును మీరు చూశారా.. ? అయితే ఇప్పుడు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీకోసమే.

Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..
Karuvanam
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2026 | 4:19 PM

Share

మీరు హారర్ సినీ ప్రియులా..? మీకు అనుక్షణం సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూడడం ఇష్టమా.. ? అయితే ఇప్పుడు మీ ముందుకు సరికొత్త కంటెంట్ తీసుకువచ్చాం. ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అలాగే మీరు ఊహించని ట్విస్టులు.. విజవల్స్ తో సాగుతుంది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో కాదు యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంది. ఆ సిరీస్ పేరు కరువనం. ఇది యూట్యూబ్‌లో లభించే ఒక వెబ్ సిరీస్. ఇందులో మొత్తం 12 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి ఉంటుంది. చివరి ఎపిసోడ్ 1 గంట నిడివి ఉంటుంది. ఆ ఎపిసోడే ఈ సిరీస్‌కు హైలైట్. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగుతున్న ఈ వెబ్ సిరీస్ కథ ఏమిటో చూద్దాం.

ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..

కరువనం కథ విషయానికి వస్తే.. మానవుల రక్తాన్ని తాగే కవల రాక్షస సోదరీమణులు. ఒక సమయంలో వారి శక్తి క్షీణిస్తుంది. తమ శక్తిని తిరిగి పొందాలంటే వారు సిద్ధ వంశంలో జన్మించిన కవల పిల్లలను బలి ఇవ్వాలి. వారిని వెతుకుతూ వారు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలోనే సిద్ధ వంశానికి చెందిన శాలిని, మీరా అనే కవల అక్కచెల్లెల్లు వారి కంటపడతారు. వారిలో ఒకరు గర్భవతి అవుతుంది. ఆ పిల్లలను చంపడానికి ప్రయత్నించిన రాక్షసులు చివరికి తమ లక్ష్యాన్ని సాధించారా? లేదా? ఇదే ఈ వెబ్‌సిరీస్ కథ. ఈ వెబ్‌సిరీస్‌ను సింగపూర్ నేపథ్యంలో రూపొందించారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..

మూడవ ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్‌లోని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాన్ని భయపెట్టే విధంగా చిత్రీకరించారు. అలాగే ఈ సిరీస్ క్లైమాక్స్ మాత్రం మీరు అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం ఈ సిరీస్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

Follow Us
అద్భుత స్టోరేజ్, స్మార్ట్ టెక్నాలజీతో TVS Callisto 110..ఫీచర్లివే
అద్భుత స్టోరేజ్, స్మార్ట్ టెక్నాలజీతో TVS Callisto 110..ఫీచర్లివే
ఆమెను చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్..
ఆమెను చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్..
యోగిని దశ అంటే ఏమిటి? జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది..
యోగిని దశ అంటే ఏమిటి? జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది..
బెస్ట్‌ అండ్ లేటెస్ట్ ఫీచర్లతో టాటా స్పెషల్ ఎడిషన్ కార్లు.. ఇవే
బెస్ట్‌ అండ్ లేటెస్ట్ ఫీచర్లతో టాటా స్పెషల్ ఎడిషన్ కార్లు.. ఇవే
వామ్మో ఇదేం కోడి రా సామి.. పామును నూడిల్స్‌లా మింగేసింది..
వామ్మో ఇదేం కోడి రా సామి.. పామును నూడిల్స్‌లా మింగేసింది..
మార్కెట్‌లోకి యమహా ఎలక్ట్రిక్ మ్యాక్సీ.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌లోకి యమహా ఎలక్ట్రిక్ మ్యాక్సీ.. ఫీచర్లు ఇవే
ఫుడ్, ప్లేస్ క్లీన్‌‌గా లేకుంటే ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు చేయొచ్చు!
ఫుడ్, ప్లేస్ క్లీన్‌‌గా లేకుంటే ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు చేయొచ్చు!
అదృష్టం వరిస్తుంది.. ఇక నుంచి వీరికి అన్నీ శుభాలే
అదృష్టం వరిస్తుంది.. ఇక నుంచి వీరికి అన్నీ శుభాలే
అందరూ నవ్వే వాళ్లు ఆ రోజుల్లో నేను ఇదే తిన్నాను.. జగపతి బాబు
అందరూ నవ్వే వాళ్లు ఆ రోజుల్లో నేను ఇదే తిన్నాను.. జగపతి బాబు
లాంగ్ డ్రైవ్‌లో కారు ఆగిపోయిందా? ఈ గ్యాడ్జెట్‌తో సమస్యకు చెక్‌
లాంగ్ డ్రైవ్‌లో కారు ఆగిపోయిందా? ఈ గ్యాడ్జెట్‌తో సమస్యకు చెక్‌