Chicken vs Egg: చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది.. ఫిట్‌నెస్ కోసం ఏది బెస్ట్!
ఈ మధ్య కాలంలో చాలా మంది పిట్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు తమ డైట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, క్యాలరీలను లెక్కించుకొని, ప్రోటీన్ తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రోటీన్ కోసం శాఖాహారులు పనీర్, టోఫు వంటివి తీసుకుంటే, మాంసాహారులు చికెన్, గుడ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కాబట్టి చికెన్, గుడ్లు రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
