చిక్కుడు చికెన్ కూర ఇలా చేస్తే అన్నం రెండు కంచాలు ఖాయం

Prasanna Yadla

27 March 2026

Pic credit - Pixabay

మనం ఇప్పటి వరకు చికెన్ తో ఎన్నో రకాలు చేసుకుని తిన్నాము. 

చికెన్

అయితే, వాటిలో చిక్కుడు చికెన్ కూర చేసి తింటే తినని వాళ్ళు కూడా తింటారు. 

చిక్కుడు చికెన్ కూర

మరి, ఇంకెందుకు లేట్ ఈ రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. 

చిక్కుడు చికెన్ కూర

 అరకిలో చికెన్,  100 గ్రాముల చిక్కుడుకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ పసుపును తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

 ఒక ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఉప్పు , ఒక టీ స్పూన్ నూనె , అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

ముందుగా చికెన్‌ను కడిగి, దానికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టించి పక్కన పెట్టుకోవాలి. 

స్టెప్ -1 

చిక్కుడుకాయలను ఉడకబెట్టి, పాన్ లో వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలు కూడా వేయాలి

స్టెప్ -2

మసాలా పొడులు వేసి గ్రేవీ కోసం నీళ్లు పోసి సన్నని మంటపై బాగా ఉడికించాలి. అంతే, చిక్కుడుకాయ చికెన్ కూర రెడీ. 

అంతే, చిక్కుడుకాయ చికెన్ కూర రెడీ.