AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశులవారు భర్తలుగా దొరికితే మీ లైఫంతా జింగ్ జింగ్ అమేజింగ్.. ఆ లక్కీ ఛాన్స్ ఉందో లేదో తెలుసుకోండి

Best Husband Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో తమను పూర్తిగా అర్థం చేసుకునే, ప్రేమతో నిండిన జీవిత భాగస్వామిని పొందడం ఒక పెద్ద కల. అయితే, ఆ కలను నిజం చేసుకునే అదృష్టం కొద్దిమందికే దక్కుతుంది. మీరు ప్రేమ, నమ్మకం, అచంచలమైన మద్దతు అందించే సరైన భాగస్వామిని వెతుకుతున్నారా? అయితే, వారి జన్మరాశిని కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించండి.

Rajashekher G
|

Updated on: Mar 27, 2026 | 5:51 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశిచక్రాలలో జన్మించిన పురుషులు ఆదర్శ భర్తలుగా నిలుస్తారని నమ్మకం ఉంది. వ్యక్తి రాశి ఆధారంగా వారి స్వభావం, ఆలోచన విధానం, సంబంధాల పట్ల వైఖరి వంటి విషయాలపై ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవచ్చు. మీరు ఆనందకరమైన, స్థిరమైన దాంపత్య జీవితాన్ని కోరుకుంటే, ఏ రాశుల వారు ఉత్తమ భర్తలుగా ఉంటారో తెలుసుకోవడం ఉపయోగకరం. ఈ పోస్ట్‌లో ఆ ప్రత్యేక రాశుల గురించి తెలుసుకుందాం.

1 / 5

వృషభ రాశి: నిజాయితీ, నమ్మకం ఈ రాశి పురుషుల ముఖ్య లక్షణాలు. వృషభ రాశి వారు సంబంధాల్లో స్థిరత్వం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబానికి అంకితభావంతో ఉండే వీరు, తమ జీవిత భాగస్వామికి ఎప్పుడూ అండగా నిలుస్తారు. సహనం, ప్రాక్టికల్ ఆలోచనలతో సమస్యలను పరిష్కరించడంలో వీరు ముందుంటారు.

2 / 5

కర్కాటక రాశి: భావోద్వేగపరంగా బలంగా ఉండే కర్కాటక రాశి పురుషులు ప్రేమగా, శ్రద్ధగా ఉంటారు. తమ భార్య భావాలను అర్థం చేసుకుని, ఆమెకు అవసరమైన మద్దతు అందించడంలో వీరు ప్రత్యేకం. కుటుంబానికి రక్షణగా నిలుస్తూ, బలమైన భావోద్వేగ బంధాన్ని నిర్మించడంలో వీరు నిపుణులు.

3 / 5

కన్యా రాశి: క్రమశిక్షణ, బాధ్యత ఈ రాశి పురుషుల బలాలు. ప్రతి విషయంలోనూ శ్రద్ధగా ఉండే కన్యా రాశి వారు దాంపత్య జీవితంలో సమతుల్యతను కాపాడుతారు. భార్య లక్ష్యాలను సాధించేందుకు సహకరిస్తూ, సమస్యలను ఓర్పుతో పరిష్కరించడంలో వీరు మంచి భాగస్వాములు.

4 / 5
తులా రాశి: ఆకర్షణీయమైన స్వభావం, సమతుల్యత తులా రాశి ప్రత్యేకత. సంబంధాల్లో న్యాయం, పరస్పర గౌరవం వీరు ఎంతో విలువైనవి అని భావిస్తారు. విభేదాలను చాకచక్యంగా పరిష్కరించడంలో వీరు నైపుణ్యం కలిగినవారు. ప్రేమ, అనురాగంతో సంతోషకరమైన దాంపత్యాన్ని నిర్మిస్తారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

తులా రాశి: ఆకర్షణీయమైన స్వభావం, సమతుల్యత తులా రాశి ప్రత్యేకత. సంబంధాల్లో న్యాయం, పరస్పర గౌరవం వీరు ఎంతో విలువైనవి అని భావిస్తారు. విభేదాలను చాకచక్యంగా పరిష్కరించడంలో వీరు నైపుణ్యం కలిగినవారు. ప్రేమ, అనురాగంతో సంతోషకరమైన దాంపత్యాన్ని నిర్మిస్తారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?

టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?

ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..

వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్

పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?

ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?

ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..

ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్

సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?

సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో