ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలు తెలుసుకుంటే మోసపోరు

Prasanna Yadla

27 March 2026

Pic credit - Pixabay

ఆచార్య చాణక్య నీతి ప్రకారం, ఒక మనిషి నమ్మాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలని చెబుతున్నారు

చాణక్య నీతి ప్రకారం

ఇలా పరీక్షిస్తే  వారి లక్షణాలను ఈజీగా అర్థం చేసుకోవచ్చని చాణక్యుడు చెబుతున్నాడు

చాణక్య నీతి

ఇవి మీరు తెలుసుకుంటే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని చెబుతున్నాడు

ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారు 

మరి, ఇంకెందుకు లేట్ అవేంటో ఇక్కడ చదివి  తెలుసుకుందాం.

అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరిలో చెడు లక్షణాలు, మంచి లక్షణాలు రెండూ ఉంటాయి. మంచిని గౌరవించి చెడును మార్చుకోవాలి 

 మంచిని గౌరవించి చెడును మార్చుకోవాలి 

అబద్ధం చెప్పే మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వారిని నమ్మకండి.

వారిని నమ్మకండి

అలాగే, ఒక మనిషిని నమ్మే ముందు త్యాగం చేసే గుణం ఉందో లేదో పరీక్షించాలి.

 త్యాగం చేసే గుణం

డబ్బు  మనిషి బంధాలను క్షణాల్లోనే తుంచేయగలదు.. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి  

 కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి