శ్రీరామనవమి సందర్భంగా చిరంజీవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, రామ్ చరణ్ హోమం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి ధర్మ మార్గం గురించి చిరంజీవి సందేశం పంచుకున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి రోజే చరణ్ పుట్టినరోజు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీరాముడు, హనుమంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.