AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు దోశ ఇలా వేస్తే ఎవరైనా పెనం దగ్గరకు లగెత్తుకురావాల్సిందే

Curry Leaves Dosa Recipe: కరివేపాకు దోస గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కూరగాయలతో వేసిన దోసలు నోటికి మంచి రుచిని ఇస్తాయి దీనిని కొన్ని చోట్ల ఉదయం పూట టిఫిన్స్ లో తింటారు. ఇది ఆరోగ్యకరమైన రుచికరమైన బ్రేక్ ఫాస్ట్.

Prasanna Yadla
|

Updated on: Mar 27, 2026 | 5:25 PM

Share
మనం మినప పిండితో వేసిన దోసలు మాత్రమే చూశాము. కానీ, వాటి కన్నా కూరగాయలతో వేసిన దోసలు నోటికి మంచి రుచిని ఇస్తాయి కరివేపాకు దోస గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని చోట్ల చాలా ఫేమస్. ఇది ఆరోగ్యకరమైన రుచికరమైన బ్రేక్ ఫాస్ట్.

1 / 5
ముందుగా దోస పిండి తయారు చేసుకోవాలి : ఒక కప్పు బియ్యం, అర కప్పు మినపప్పు, ఒక టేబుల్ టీస్పూన్ మెంతులు కూడా వేసి ఒక 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానాబెట్టుకుంటే దోస కర కర లాడుతుంది. ఇంకా దీనిలో అన్నం కలిపినా కూడా టేస్ట్ బావుంటుంది.

2 / 5
ఈ నానిన పప్పును తీసుకుని రెండు కప్పుల కరివేపాకులు 5 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి దానిని మెత్తగా రుబ్బుకోవాలి. మీకు ఇంకా జోరుగా కావాలనుకుంటే నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమంలో కరివేపాకులు వేస్తే టేస్ట్ అదిరిపోతోంది.

3 / 5

మన సంపాదించే వాటిలో ఆహారం మాత్రమే తినగలం. కాబట్టి, వాటిని కూడా లెక్కలు వేసుకుంటూ తినకూడదు. మీరు చపాతీలను, దోశలను లెక్కపెట్టినప్పుడు ప్రతిదీ కొలిచి వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి, అలా అస్సలు చేయకండి. వంట చేసేటప్పుడు కూడా  నిండు మనసుతో చేయాలనీ అంటున్నారు.

4 / 5
మీరు చేసే పనులు ఇంటి పై కూడా ప్రభావం చూపుతుంది. మీరు ఏ పనినైనా లెక్కలు వేసుకుని చేయకండి. మీకు తెలియకుండానే ఒక  అభద్రతా భావం ఏర్పడుతుంది. వాస్తు నిపుణులు ఇలా చేయొద్దని మరి మరి అంటున్నారు. ఒక వేళ చేస్తే మొత్తం దరిద్రమే.

5 / 5
Follow Us
ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!

రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?

చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ

తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..

మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు

నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..

మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..

నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..