AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..

Janasena MLA Arava Sridhar Controversy: నాకు న్యాయం జరగకపోతే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా.. అంటూ రైల్వేకోడూరు ఎమ్మెల్యే లైంగిక వేధింపుల భాధితురాలు హర్ష వీణ మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. అందులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు వార్నింగ్ ఇవ్వడంతోపాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరింది.

ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
Janasena MLA Arava Sridhar Controversy
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 27, 2026 | 6:47 PM

Share

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల కేసు విషయం ఇంకా కొలిక్కి రాలేదు. రెండు నెలలు గడిచిపోయినా ఇంతవరకు అరవ శ్రీధర్ పై జనసేన పార్టీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. హర్షవీణ మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. దానికి కారణం ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. జనసేన ప్రకటించినప్పటికీ.. ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్న రైల్వేకోడూరులోని జనసేన పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ పాల్గొన్నారు. అందుకే హర్షవీణ ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకూడదని అధినేత చెప్పినా అరవ శ్రీధర్ కార్యక్రమాలలో పాల్గొనడంతో.. అసలు పార్టీ అంటే అరవ శ్రీధర్ కు విలువ ఉందా .. అధినేత పవన్ కళ్యాణ్ కు తెలిసే ఇదంతా జరుగుతుందా అని హర్షవీణ ప్రశ్నించింది.

ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదని పేర్కొంది. ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే.. రెండు నెలలు అయినా కమిటీ ఇచ్చిన రిపోర్టు అనంతరం ఎమ్మెల్యే పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వీడియోలో పేర్కొంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం
దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. అసలు మ్యాటర్ ఇదే
దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. అసలు మ్యాటర్ ఇదే
నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
బెంగళూరు పగ తీర్చుకుంటుందా? సన్‌రైజర్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా
బెంగళూరు పగ తీర్చుకుంటుందా? సన్‌రైజర్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా
ఇది కదా కావాల్సింది.. ఈ లోన్స్ తీసుకుంటే సర్కారే సగం డబ్బు..
ఇది కదా కావాల్సింది.. ఈ లోన్స్ తీసుకుంటే సర్కారే సగం డబ్బు..
ఆ వెబ్‌ సిరీస్ చూసి ఎంతపని చేశావ్ పద్మ.. ప్రియుడితో కలిసి
ఆ వెబ్‌ సిరీస్ చూసి ఎంతపని చేశావ్ పద్మ.. ప్రియుడితో కలిసి
కుక్కర్లో వండినా అన్నం ముద్దవ్వదు.. ఈ చిన్న ట్రిక్ తెలుసా?
కుక్కర్లో వండినా అన్నం ముద్దవ్వదు.. ఈ చిన్న ట్రిక్ తెలుసా?
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట