AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హారర్, రొమాంటిక్, సస్పెన్స్ జానర్ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. కానీ ఇప్పుడు ఓ మూవీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2023లో విడుదలైన సినిమా ఇప్పటికీ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ ఇది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఏంటో మీకు తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Apr 19, 2026 | 9:51 PM

Share
విపత్తు వల్ల కలిగే అపారమైన బాధను మానవత్వంతో మేళవించి, ప్రేక్షకులను సన్నివేశాల్లోకి లీనం చేసే ఈ చిత్రానికి అభిమానుల నుంచి భారీ స్పందన వస్తుంది. దాదాపు ఏడేళ్లుగా ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు. రూ. 26 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 170 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5
 '2018' అనేది జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కేరళలో జరిగిన విపత్తు ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచాకో బోబన్, నరేన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణా బాలమురళి అనేక ఇతర నటీనటులు నటించారు. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

2 / 5
కథ విషయానికొస్తే, అనూప్ (టోవినో థామస్) సైన్యం పట్ల ఉన్న భయంతో ఇంటికి తిరిగి వస్తాడు. దానికి కారణం అతని భయమే. గ్రామంలో అతను ఉపాధ్యాయురాలు మంజుతో ప్రేమలో పడతాడు. మరోవైపు, మథన్ (లాల్) జాలరిగా పనిచేస్తాడు. అతని కొడుకు మోడలింగ్ రంగంలో రాణించాలని కలలు కంటాడు. ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న షాజీ (కుంచాకో బోబన్)తో సహా, కేరళ వరదల్లో ఎంతమంది హీరోలుగా మారారు అనేది '2018' సినిమా కథ.

3 / 5
2018లో కేరళ భారీ వర్షాలు, మరణాలు, కొండచరియలు విరిగిపడటం, ప్రజల స్థానభ్రంశంతో ఒక పెద్ద విపత్తును ఎదుర్కొంది. జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఆ సంఘటనను తెరపై చిత్రీకరించారు. ముఖ్యంగా మానవత్వాన్ని చాటిచెప్పే దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. భావోద్వేగభరితమైన పతాక సన్నివేశం ప్రేక్షకులను తప్పకుండా కట్టిపడేస్తుంది.

4 / 5
డాక్యుమెంటరీగా మారే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ, దర్శకుడు ఈ చిత్రాన్ని వాణిజ్య స్థాయికి తీసుకువచ్చి విజయవంతం చేశాడు. ఇందులో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ, వాటిని తీర్చిదిద్దిన తీరు విశేషమనే చెప్పాలి. ప్రతి పాత్రకూ ఒక నేపథ్య కథ ఉండటం, అందరినీ ఒకేచోట చేర్చడంతో కథనం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..