Hanu Raghavapudi: నాకు ఇష్టమైన నటుడు అతడే.. ఎలాంటి కథ అయిన చేసే సత్తా ఉన్న హీరో.. సీతారామం డైరెక్టర్..
దర్శకుడు హను రాఘవపూడి టాలీవుడ్ స్టార్ హీరో పై తన ప్రశంసలను వ్యక్తం చేస్తూ, ఆయనను "సునామీ" వంటి నటుడు అని అన్నారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఫౌజీ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరనే విషయాన్ని బయటపెట్టారు. ఇప్పటివరకు ఆయనతో సినిమా చేయలేకపోవడానికి కథ కుదరకపోవడమే కారణమని తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
