కథగా చూస్తే పాపం ప్రతాప్ చాలా చిన్న పాయింట్. దర్శకుడు s.p దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్, పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. ఫస్టాఫ్ అంతా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల అమాయకత్వంతో కూడిన కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది.