AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు కారమన్నం.. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

Telangana egg karam annam in Telugu: తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు కారమన్నం ఇలా వండి తింటే రుచి అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో వరకు ట్రై చేసి తినండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 19, 2026 | 10:11 PM

Share
కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల ఉడికించిన అన్నం, 3 కోడిగుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ,  రెండు పచ్చిమిర్చి , కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల నూనె,  రుచికి సరిపడా ఉప్పు,  నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పును తీసుకోవాలి.

1 / 5
కోడిగుడ్డు కారమన్నం తయారీ విధానం: నాలుగు ఎండు మిర్చి, వెల్లుల్లి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పును వేసి బాగా పట్టుకోవాలి.

2 / 5
పాన్‌లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె, దానిలో గుడ్లు బ్రేక్ చేసి దానిలో వేయాలి. మళ్లీ అదే పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, అర టేబుల్ స్పూన్  మినప్పప్పు, కొద్దిగా సెనగపప్పు కూడా  వేయాలి

3 / 5
ఆ తర్వాత దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి. ఆ తరువాత ఉడికించిన అన్నాన్ని దానిలో వేసి కలపాలి.

4 / 5

చివర్లో రెండు టేబుల్ స్పూన్స్ దానిలో వేసి కారం వేసి దానిలో మిక్స్ అయ్యేలా కలపాలి. ఇంకా దీనిని నెయ్యితో  తింటే టేస్ట్  అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.

5 / 5
Follow Us
జనసేన నేతల పేరుతో రూ. 7 కోట్లు కొల్లగొట్టిందెవరు?

కివీస్ కెప్టెన్ లాథమ్ ఖాతాలో చెత్త రికార్డు

3 మ్యాచ్‌ల్లో 3 సార్లు.. హెడ్‌కు పీడకలగా మారిన అట్కిన్సన్

పెళ్లి చేయలేదనీ.. పెట్రోల్ పోసి సొంత ఇంటికే నిప్పు పెట్టిన కొడుకు

3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్.. OTTని ఊపేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్

ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను..

ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా..

3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో

గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర

Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..