Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya video: అనసూయ అందాల అరాచకం.. ఈ అమ్మడి వయ్యారానికి కారణం ఇదేనా..!!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరు రెగ్యులర్ గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ. ఆతర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది.

Anasuya video: అనసూయ అందాల అరాచకం.. ఈ అమ్మడి వయ్యారానికి కారణం ఇదేనా..!!
Anasuya
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 13, 2025 | 11:57 AM

అందాల యాంకరమ్మ అనసూయకు ఉన్న కేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనసూయ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక ఈ అమ్మడు సినిమాల్లోనూ రాణిస్తుంది. రంగస్థలం సినిమా అనసూయ డిమాండ్ పెంచేసింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా ఆమె చేసిన పాత్ర అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోరు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు మరోవైపు టీవీ షోల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన సినిమాలు, షోల అప్డేట్స్ తో పాటు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.

ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..

ఇక ఈ అమ్మడు తన పై జరిగే ట్రోల్స్ పై కూడా గట్టిగానే రియాక్ట్ అవుతుంది. తన పై ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేసినా.. పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టినా ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంది అనసూయ. అలాగే సమాజంలో జరిగే అనేక విషయాల గురించి కూడా స్పందిస్తూ ఉంటుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే ఫొటోలకు, వీడియోలకు మంచి క్రేజ్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు

తాజాగా అనసూయ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో అనసూయ వర్కౌట్స్ చేయడం మనం చూడొచ్చు. ఇదే అనసూయ అందానికి కారణం అంటూ అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోలో అనసూయ ముగ్గు వేయడం కూడా మనం చూడొచ్చు. పెళ్ళైన కూడా, పిల్లలు ఉన్నా కూడా అనసూయ అందం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ చిన్నది కుర్ర హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తుంది. ఇటీవలే పుష్ప 2తో ఆకట్టుకుంది. అలాగే పలు సినిమాల్లోనూ నటిస్తుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..