Yash: టాప్‌లో ట్రెండ్ అవుతున్న యశ్.. కారణం అదే..
టాప్‌లో ట్రెండ్ అవుతోంది టాక్సిక్ మూవీ. యష్ మిసెస్ రాధికా పండిట్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ టాక్సిక్‌ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. జస్ట్ ట్రెండ్ చేయడమే కాదు.. యష్‌కి తమ మనసులో మాటల్ని చెప్పేస్తున్నారు. ఇంతకీ ఏం చెబుతున్నట్టు? టాక్సిక్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఆల్రెడీ కియారా తన పార్ట్ కంప్లీట్ చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
