ఈ బుడతడు ఎవరో గుర్తుపట్టారా..? తొలి సినిమాతోనే రూ.100కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన హీరో ఇతను..
గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.?

ఇటీవల సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ టాప్ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు.. వారి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో ఉన్న ఇద్దరు చిన్నారుల్లో ఓ స్టార్ హీరో ఉన్నాడు. అతను మాములు హీరో కాదు తొలి సినిమాతోనే రూ. 100కోట్లు వసూల్ చేసిన హీరో అతను. అంతే కాదు ఓ బడా సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అతను. ఇంతకూ అతను ఎవరో తెలుసా.? ఇంతకూ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.? అతను ఎవరంటే..
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
సోషల్ మీడియాలో నిత్యం సినిమా వాళ్ళ ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు వైరల్ అవుతున్న హీరో ఎవరో కనిపెట్టారా.? అతను ఎవరో కాదు మెగా హీరో అతను. పై ఫొటోలో ఉన్నది ఎవరో కాదు అతను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
ఉప్పెన సినిమా ఏకంగా రూ. 100కోట్లు వసూల్ చేసింది. ఆతర్వాత ఆశించిన స్థాయిలో ఈ హీరో సక్సెస్ అవ్వలేకపోయాడు. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేశాడు. రంగ రంగ వైభవంగా, కొండపోలం, ఆదికేశవ సినిమాలు చేశాడు. కానీ ఈ మూడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్నాడు. కాగా వైష్ణవ్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..