Anasuya Bharadwaj : చీరకట్టులో చందమామే చిన్నబోయేలా.. వయ్యారాలు అనసూయ స్టానింగ్ ఫొటోస్
ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మాటలతోనే కాదు అందాలతోనూ అనసూయ మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాడో పోస్ట్ చేసే ఫోటోలు వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. పెళ్ళై, ఇద్దరు పిల్లకు తల్లైనా కూడా తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక చీరకట్టులో అనసూయ సోయగాలు తిరుగే ఉండదు.

అనసూయ.. ఈ అమ్మడి గురించి ప్రతేయకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ యాంకర్ గా ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. అందం అభినయం కలబోసినా అనసూయ సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మాటలతోనే కాదు అందాలతోనూ అనసూయ మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాడో పోస్ట్ చేసే ఫోటోలు వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. పెళ్ళై, ఇద్దరు పిల్లకు తల్లైనా కూడా తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక చీరకట్టులో అనసూయ సోయగాలు తిరుగే ఉండదు.
చీరకట్టులో ఈ చిన్నదాని హొయలు ఒక్కసారి చూద్దాం..!
View this post on Instagram
అనసూయ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
అనసూయ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
అనసూయ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
అనసూయ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
అనసూయ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
అనసూయ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
అనసూయ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.