Pushpa 2: గెట్ రెడీ ముంబై.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. బాలీవుడ్ కళ్లన్నీ అల్లు అర్జున్ రాకపైనే..

పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ చేస్తోన్న ప్రమోషన్స్ గురించి చెప్పక్కర్లేదు. గత కొద్ది రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వరుస ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మొదలుకుని, చెన్నై, కొచ్చిలో వరుస ఈవెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు ముంబైలో భారీ స్థాయిలో ఈవెంట్ చేయనున్నారు.

Pushpa 2: గెట్ రెడీ ముంబై.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. బాలీవుడ్ కళ్లన్నీ అల్లు అర్జున్ రాకపైనే..
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 28, 2024 | 9:29 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ నెలకొనగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక పుష్ప 2 మరింత క్యూరియాసిటిని కలిగిస్తూ వరుస ఈవెంట్స్ ప్లాన్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వరుస ఈవెంట్స్ నిర్వహిస్తుంది. పాట్నా, చెన్నై, కొచ్చిలలో ఈవెంట్స్ చేసి గ్రాండ్ సక్సెస్ అయిన మూవీ యూనిట్.. ఇప్పుడు ముంబై వెళ్లనున్నారు.

పుష్ప ఐకానికి ప్రెస్ మీట్ పేరుతో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ముంబైలోని JW Marriott Sahar హోటల్లో గ్రాండ్ గా చేయనున్నారు. పాట్నా ఈవెంట్ తో నార్త్ లో సత్తా చాటిన పుష్పరాజ్.. ఇప్పుడు ముంబైలోని సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇప్పుడు పుష్ప 2 ఈవెంట్ తోపాటు, అల్లు అర్జున్ రాకపైనే అందరి కళ్లు ఉన్నాయి.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

బాలీవుడ్ అడ్డా అయిన ముంబైలో పుష్ప 2 ఈవెంట్ చేస్తుండడంతో ఇప్పుడు ఈ వేడుకపై క్యూరియాసిటి నెలకొంది. ఇదివరకే పుష్ప 1 నార్త్ లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 1 ఫీవర్ తో బాలీవుడ్ షేక్ అయ్యింది. ఇక ఇప్పుుడ పుష్ప 2పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..