Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్ గజాల. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఇప్పుడు గజాలా ఎలా ఉందో చూశారా..?

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
Gajala
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 28, 2024 | 5:51 PM

హీరోయిన్ గజాల.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 2001లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘నాలో ఉన్న ప్రేమ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది గజాల. ఓ చినదాన, జానకి వెడ్స్ శ్రీరామ్, మల్లీశ్వరి, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు సినిమాల్లో నటించింది. అయితే కథానాయికగా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. దీంతో ఈ అమ్మడుకు అంతగా ఆఫర్స్ కూడా రాలేదు. చివరగా జానకి వెడ్స్ శ్రీరామ్ అనే సినిమాలో నటించింది గజాల.

అయితే టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే గజాల ఆత్మహత్య ప్రయత్నం చేసింది. 2002లో హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. అదే సమయంలో తన తోటీ నటీనటులు సుల్తానా, అర్జున్ ఆమెను గుర్తించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే గజాల లవ్ ఫెయిల్యూర్ కారణంగానే సూసైడ్ అటెంప్ట్ చేసిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

సినిమాలకు దూరమైన తర్వాత హిందీ బుల్లితెర నటుడు ఫైజల్ రజా ఖాన్‌ను 2016 ఫిబ్రవరి 24న వివాహం చేసుకుంది. ఇక ఇన్ స్టాలో చాలా యాక్టివ్. ప్రస్తుతం గజాల లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..