AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుంజు మాంసం కూర ఇలా వండితే.. అబ్బబ్బా టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు

మనం కోడి మాంసాలలో ఎన్ని తిన్నా కూడా నాటు కోడి పుంజు కూర రుచే చాలా వేరు ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటాయి. ఇవి సహజంగా పెరుగుతాయి కాబట్టి, అందుకే అంత టేస్టీగా ఉంటుంది. మరి, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 27, 2026 | 4:28 PM

Share
అర కిలో పుంజు మాంసం, 3 టమాటాలు, అల్లం  వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు పులుసు, ఒక టి స్పూన్ మసాలా పొడి, గస గసాలు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పుంజు మాంసాన్ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని  దానికి కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, పెరుగు ఇలా అన్ని ముక్కలకు పట్టించి 20 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు కుక్కర్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక  నాలుగు లవంగాలు, , గస గసాలు , 3 యాలకులు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

3 / 5
ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న  మాంసాన్ని దానిలో వేసి, ఒక కప్పు చింత పండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచండి.

4 / 5
ముక్కలు ఉడికిన తర్వాత మసాలా పొడిని 5 నిముషాల పాటు ఉంచి చివర్లో దించే ముందు  కొత్తిమీర ఆకులు వేసి ఒకసారి మిక్స్ అయ్యేలా దానిని కలుపుకుని కిందకు దించేయండి. అంతే వేడి వేడి పుంజు మాంసం కూర రెడీ.

5 / 5
Follow Us
15 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ.. వైభవ్‌కు పోటీగా మర బుడ్డోడు..

తిరుమల బ్రహ్మోత్సవాల్లో టాలీవుడ్ హీరోయిన్ కూచిపూడి నాట్యం..

పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!

గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!

ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!

వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?

ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?

కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..

27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ

ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే