AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగవారికి ఈ కూర బెస్ట్ మెడిసిన్.. వారంలో ఒక్కసారి తింటే చాలు

ఆకు కూరల్లో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇక మగవారిలో కొందరు కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడతారు అలాంటి వారు వీటిని తీసుకుంటే తగ్గుతాయి. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 27, 2026 | 5:07 PM

Share
కూరగాయలు, ఆకు కూరలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేసవికాలంలో ఈ ఆకుకూరలను ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే.. ఈ టైం లో ఎండలకు అలసిపోతాము ఏ పనులు కూడా సరిగా చేయలేము.

1 / 5
పాలకూరలో ఉండే ఐరన్ అధికంగా దొరుకుతుంది. ఇవి హిమోగ్లోబిన్ లెవెల్స్ ను ఫాస్ట్ గా పెంచగలవు. అంతే రక్తహీనత సమస్య ఉన్న వారికీ ఇది అమృతం అని చెప్పాలి. కాబట్టి, వారంలో ఒక్కసారైనా వీటిని తినాలి.

2 / 5

కంటి చూపు: పాలకూరలో ఉండే లూటిన్ అనే సమ్మేళనాలు కళ్ళను కాపాడుతాయి.ఇంకా చెప్పాలంటే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

3 / 5

ఇమ్యూనిటీ పవర్: పాలకూరలో ఉండే విటమిన్ సి, ఎ అధికంగా  ఉంటాయి. నీరసం అలసట సమస్యలతో బాధ పడే వారు వీటిని తినడం చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

4 / 5
పాలకూరలో ఉండే విటమిన్-కె ఎముకలను బలపరుస్తుంది. వీటిని మగవారు వారంలో ఒకసారి తింటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us